| Daily భారత్
Logo




కన్న తల్లి పెట్టిన విషంతో మరణించిన చిన్నారి

News

Posted on 2025-02-24 06:47:09

Share: Share


కన్న తల్లి పెట్టిన విషంతో మరణించిన చిన్నారి

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: నిందితురాలు అరెస్టు కోసం డోర్నకల్ లో అర్ధరాత్రి నుండి కొనసాగుతున్న ధర్నా...నిందితురాలు కాల్ డేటా తీసి హత్య కుట్ర దారులను గుర్తించాలి.బంధువులను సముదాస్తున్న డోర్నకల్ పోలీసులు.మరణం వెనక ఉన్న ఉన్న వారిని గుర్తుంచడంలో పోలీసుల తాత్సరం...బంధువులతో రాయ, బేరం ఆడుతున్నట్లు అనుమానం..మరో చిన్నారి పరిస్థితి ఆందోళన కరం...కసాయి తల్లి కనపడుటలేదు...ఆమెను కాపాడేది ఎవరు...?నిందితురాలిని కఠినంగా శిక్షించాలి అంటున్న మహిళలు...నిందితురాలు భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తండా వాసులు...? కారేపల్లి ప్రాంతం నివాసి అయిన ఒక పోలీసుపై అనుమానం...?.కారేపల్లి, ఖమ్మం, డోర్నకల్ లో పనిచేస్తూ రాసాలీలు..కేసు నేను చూసుకుంటా అంటేనే పిల్లల హత్యలకు పూనుకున్న తల్లి.డోర్నకల్ లో చిన్నారి మృత దేహంతో కొనసాగుతున్న ధర్నా.జిల్లా ఎస్పీ పూర్తి స్థాయి విచారణ కోసం ప్రజల పట్టు.చిన్నారి నిత్య శ్రీ మృతదేహంతో రాత్రి పది గంటల నుంచి కొనసాగుతున్న ధర్నా..చిన్నారి నిత్య శ్రీ అంతక్రియలు జరిపి....ఆ పాపం మీము చేయుము..చిన్నారి నిత్య శ్రీ చంపిన తల్లి ఉషా వచ్చి.. చిన్నారి నిత్య శ్రీ అంతక్రియలు జరపాలి..ఉషా వచ్చే వరకు చిన్నారి నిత్య శ్రీ అంతక్రియలు చేసే ప్రసక్తే లేదు అని తండా వాసులు అంటున్నారు.

Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >