| Daily భారత్
Logo




శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు గంజాయి పట్టివేత

News

Posted on 2025-02-23 13:48:20

Share: Share


శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు గంజాయి పట్టివేత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్నారన్న పక్కా సమాచారంతో శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి నలుగురిని అరెస్టు చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శనివారం రాత్రి పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు శంషాబాద్ బస్టాండ్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామానికి చెందిన బొడ్డు భాను ప్రసాద్, పెద్ద తుప్పర గ్రామానికి చెందిన బ్యాగరి సాయికిరణ్, మైనర్ బాలుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరు జిల్లాకు చెందిన రోహిత్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 156 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, ఐదు సెల్ ఫోన్లు, ఒక స్ప్లెండర్ బైక్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >