| Daily భారత్
Logo




మహేశ్వరం పోలీసుల మానవీయత

News

Posted on 2025-02-23 13:47:36

Share: Share


మహేశ్వరం పోలీసుల మానవీయత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం పోలీస్ సిబ్బంది మరోసారి తమ బాధ్యతను చాటుకున్నారు. కందుకూరు మండలంలోని ఎన్ఆర్ఐ కళాశాలలో పరీక్ష రాయాల్సిన రిక్షిక అనే విద్యార్థిని పొరపాటుగా మహేశ్వరం గురుకుల పాఠశాలకు చేరుకుంది. ఆమె వెంట తల్లి మాత్రమే అక్కడ ఉండడంతో పరీక్ష కేంద్రానికి వెళ్లలేకపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహేశ్వరం పోలీస్ సిబ్బంది పీసీ వెంకటేష్, డ్రైవర్ పీసీ మహేందర్ తక్షణమే స్పందించి, 10:40కి విద్యార్థినిని పోలీస్ వాహనంలో ఎన్ఆర్ఐ కళాశాలకు తీసుకెళ్లి, 10:55కి పరీక్ష కేంద్రంలో వదిలిపెట్టారు. సమయానికి పరీక్ష రాయగలిగిన విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >