Posted on 2025-02-22 15:24:10
డైలీ భారత్, పఠాన్ చేరు:వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర నాయకులు డప్పు రాజు మాట్లాడుతూ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామం లోని గత నాలుగు రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు చాలా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు కావడంతో సమస్యలు చిట్కుల్ గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ లో ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని మున్సిపల్ కమిషనర్ని కలవడానికి వెళ్లడంతో వారు వేరే మీటింగ్ కు వెళ్లాలని సమాధానం చెప్పడం జరిగింది కావున చిట్కుల్ గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ కుంటుపడిపోతుంది మున్సిపాలిటీ కావడంతో గ్రామంలో ఎక్కడికక్కడ చెత్తలు పేరుకు పోతున్నాయి మా సమస్యలను పట్టించుకునే నాధుడు లేడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కావున వీటిపై దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులు చిట్కుల్ గ్రామంలోని పరిస్థితులను తెలుసుకోవడానికి నిత్యం ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండాలని గ్రామస్తుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి చిట్కుల్ గ్రామానికి రావాలని కోరుతూ గ్రామంలోని సమస్యలను తొందరగా పరిష్కరించె దిశగా అధికారులు పనిచేయాలని కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సభ్యులు తదితరులు పాల్గొన్నారు
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >