| Daily భారత్
Logo




శివరాత్రి జాతర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు

News

Posted on 2025-02-20 15:00:00

Share: Share


శివరాత్రి జాతర సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు

సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.

మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం, వీఐపీ, వివిఐపి, జనరల్ పార్కింగ్, శివార్చన , ధర్మగుండం , కల్యాణకట్ట, క్యూ లైన్స్ ,బద్దీ పోచమ్మ ఆలయ ప్రాంగణంతో పాటు మొదలగు ప్రాంతల్లో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్, ఆలయ అధికారులతో కలసి పరిశీలించిన జిల్లా ఎస్పీ

డైలీ భారత్, వేములవాడ:దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25 నుండి 27 వరకు జరుగు మహాశివరాత్రి జాతర  సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా,జాతరలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధాన అలయంతో పాటుగా అనుబంధ ఆలయాల వద్ద  పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని,గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే ఆవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణం, వీఐపీ, వివిఐపి, జనరల్ పార్కింగ్, శివార్చన,ధర్మగుండం,కల్యాణకట్ట, క్యూ లైన్స్ ,బద్దీ పోచమ్మ అలయంతో పాటుగా ఇతర ప్రాంతాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు సులువుగా దర్శనం అయ్యేలా పట్టణంలో ప్రధాన మార్గాలో రూట్ మ్యాప్ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఎస్పి వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రాజు,ఈ ఈ రాజేష్, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Image 1

గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!

Posted On 2026-08-27 05:16:28

Readmore >
Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >