Posted on 2025-02-21 04:05:36
డైలీ భారత్, హైదరాబాద్: తాజ్ బంజారా హోటల్ కు బిగ్ షాక్ ఇచ్చింది సర్కార్. బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసారు GHMC అధికారులు. పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం పై GHMC అధికారులు యాక్షన్ తీసుకున్నారు.
దీంతో బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్ చేశారు. ఇక బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్ పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్
గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు
పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం
దీంతో హోటల్ ను సీజ్ చేసిన అధికారులు
బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ సీజ్
గత రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన GHMC అధికారులు
పన్ను చెల్లించాలని పలు మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని హోటల్ యాజమాన్యం
దీంతో హోటల్ ను సీజ్ చేసిన అధికారులు
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే దాకా ఉద్యమం ఆగదు : టి జి ఈ జె ఎస్ సి నాయకుల వెల్లడి
Posted On 2026-08-27 17:15:17
Readmore >
సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట... దమ్మన్నపేట పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా
Posted On 2026-08-27 16:57:22
Readmore >
హనుమకొండలో హరీశ్ రావు అరెస్ట్... సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద BRSV నిరసన
Posted On 2026-08-27 16:49:27
Readmore >
అర్హులైన ఒక్క ఓటరు ఓటు కూడా తొలగిపోకూడదు... తంగళ్లపల్లి గ్రామసభలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
Posted On 2026-08-27 15:58:53
Readmore >
"ఫీజుల బకాయి... బీజేపీ లడాయి"... సిరిసిల్లలో BJYM భారీ ధర్నా, ప్రభుత్వానికి రాగుల రాజిరెడ్డి వార్నింగ్
Posted On 2026-08-27 15:50:17
Readmore >