| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వీడిన ఇంద్ర పల్లి హరిణి మర్డర్ మిస్టరీ...

వీడిన ఇంద్ర పల్లి హరిణి మర్డర్ మిస్టరీ...

వివరాలు వెల్లడించిన కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ ఆదినారాయణ

డైలీ భారత్,జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో గత నెల 22న హత్యకు గురైన ఇంద్రపల్లి హరిణి మర్డర్ కేస్ మిస్టరీని పోలీసులు ఛేదించారు నిందితులను జూలూరుపాడు మండలం సీతారామ కాలువ పరిసర ప్రాంతాల్లో పట్టుకున్నారు పోలీస్ విచారణలో కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ ఆదినారాయణ వివరించారు ప్రేమను దూరం పెడుతుందనే కక్ష పెంచుకున్న పవన్ కుమార్ హరిని గొంతుకు క్లచ్ వైర్ బిగించి చంపినట్లు నేరం ఒప్పుకున్నాడని అతనిపై మర్డర్ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డి.ఎస్.పి తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఎస్సై జినత్ కుమార్, అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ విజయసింహారెడ్డి, జూలూరుపాడు అదనపు ఎస్సై, ఏఎస్ఐ, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous "ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి" : మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సైకాలజిస్ట్ పున్నంచందర్
Next నేతన్నలను నిలువునా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి... బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఫైర్
ADVERTISEMENT