| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అక్టోబర్ 2న కామారెడ్డిలో కిసాన్ ఫ్యాషన్ మాల్ పునఃప్రారంభం...

అక్టోబర్ 2న కామారెడ్డిలో కిసాన్ ఫ్యాషన్ మాల్ పునఃప్రారంభం...

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో పునరుద్ధరించిన కిసాన్ ఫ్యాషన్ మాల్ అక్టోబర్ 2న పునఃప్రారంభం కానుంది.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్నారు.

జిల్లా కేంద్రంగా కామారెడ్డి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని, ఆధునిక వసతులు, అధునాతన వస్త్ర విభాగాలతో మాల్‌ను పునరుద్ధరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవానికి ప్రజలు, వ్యాపారవర్గాలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Previous న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించండి : 3 ఎకరాల కోసం సీఎం రేవంత్‌కు బార్ అసోసియేషన్ వినతి
ADVERTISEMENT