Posted on 2025-02-20 10:23:16
డైలీ భారత్, అశ్వరావుపేట: ఓ రైతు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్ కుమార్ ని ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలంలో చోటు చేసుకుంది. పత్తి అమ్మకం విషయంలో వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్ ఓ రైతు వద్ద రూ.30 వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రచించి పట్టుకున్నారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >