Posted on 2025-02-20 12:05:06
డైలీ భారత్, వేములవాడ:ట్రస్టు సభ్యులు డాక్టర్. జువ్వాడి వెంకటేశ్వర రావు స్నేహాలత దంపతులు మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ద్వారా నిర్వహిస్తున్న అన్నదానానికి మొదటి సంవత్సరంలోనే లక్ష రూపాయలు విరాళం, మహాశివరాత్రికి వేములవాడకు వచ్చిన భక్తులకు గత నాలుగు సంవత్సరాల నుండి మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీకి, లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బాగ్స్, పర్యావరణ పరిరక్షణకు 5వేల జూట్ బాగ్స్, ప్రభుత్వ ఏరియా హాస్పిటలుకు లక్షా 50 వేల రూపాయల విలువగల ఐ టెస్టింగ్ మిషన్ పర్యావరణ పరిరక్షణకు గంగ మట్టి వినాయక ప్రతిమల పంపిణీకి సహకారం అందిస్తున్న డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వర రావు స్నేహాలత దంపతులు ఈ నెల 25, 26 మరియూ 27 తేదీలలో వేములవాడకు మహాశివరాత్రికి వచ్చే భక్తులకు 10వేల మినరల్ వాటర్ బాటిల్స్ పంపిణీకి 60,001/- అందించి నందుకు ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ అభినందించారు.
పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు
Posted On 2026-05-05 21:49:08
Readmore >
పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్
Posted On 2026-05-05 19:04:31
Readmore >
ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం
Posted On 2026-05-05 18:40:21
Readmore >
బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
Posted On 2026-05-05 18:26:59
Readmore >
పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Posted On 2026-05-05 16:24:21
Readmore >