| Daily భారత్
Logo




ఢిల్లీ సీఎం గా రేఖ గుప్తా ను నియమకం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘం

News

Posted on 2025-02-20 11:34:28

Share: Share


ఢిల్లీ సీఎం గా రేఖ గుప్తా ను నియమకం పట్ల హర్షం వ్యక్తం చేసిన  ఆర్యవైశ్య సంఘం

డైలీ భారత్, దమ్మపేట:  దమ్మపేట మండల కేంద్రం లో గల వాసవి భవన్ నందు పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో  ఆర్యవైశ్య మహిళా రేఖా గుప్తా ను ఢిల్లీ ముఖ్యమంత్రి గా నియమించినందుకు హర్షం వ్యక్తం చేసారు ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలఅభిషేకం చేసారు ఈ కార్యక్రమం లో పట్టణ ఆర్య వైశ్య సంఘం ప్రెసిడెంట్ దారా ప్రసాద్,వాసవి క్లబ్ అధ్యక్షులు మండవల్లి సురేష్, సభ్యులు మాడా లక్ష్మి నారాయణ, నాగేశ్వరావు, సాయిరాం,వినోద్,రాధకృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >