| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

News

Posted on 2025-02-20 12:33:42

Share: Share


ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

డైలీ భారత్, హైదరాబాద్: Boppuri Anand Kumar, Executive Director, FAC - General Manager, Telangana Scheduled Castes Co- Operative Development Corporation, Hyderabad was caught by Telangana ACB Officials for demanding the bribe amount of Rs.1,33,000/- and accepting Rs.1,00,000/- from the complainant "As a reward for processing the sanctioned bill amount of Rs.33,32,350/- and also as an undue advantage for the forthcoming bills of the complainant".

ఫిర్యాదుదారునికి సంబంధించిన "ముందుగానే మంజూరైన రూ.33,32,350/- విలువైన బిల్లును ప్రాసెస్ చేసినందుకు గాను బహుమతిగా మరియు  మున్ముందు రాబోయే బిల్లుల మంజూరీకి ఇలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం" అతని నుండి రూ.1,33,000/- డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.1,00,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు చిక్కిన తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ, హైదరాబాద్  యొక్క జనరల్ మేనేజర్ (పూర్తి అదనపు బాధ్యతలు), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - బొప్పూరి ఆనంద్ కుమార్.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >