Posted on 2025-02-18 13:40:27
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించిన బీఆర్ఎస్వి షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు శీలం శ్రీకాంత్... ప్రస్తుత రాజకీయ పరిణామాలు షాద్ నగర్ నియోజకవర్గం పరిణామాలను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై రోజురోజుకు ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని ప్రజలను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటాల వైపు ఉద్యమాలు మల్చాలని సూచించినట్లు తెలిపారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >