Posted on 2025-02-18 13:51:35
డైలీ భారత్,దురాజుపల్లి పెద్దగట్టు జాతర:పెద్దగట్టు జాతర వద్ద భద్రత పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్. విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలని భక్తులు కోరారు. దొంగతనాలు, ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని అన్నారు. కరెంట్ పోల్స్, కరెంట్ వైర్స్ పట్టుకోవద్దు అని కోరారు. ఎగ్జిబిషన్ నందు పిల్లలను పట్టుకొని తిరగాలి అజాగ్రత్తగా ఉండవద్దు అని అన్నారు. భక్తుల అవసరాల దృష్ట్యా ఎక్కడికక్కడ బారికెడ్స్ ఏర్పాటు చేశాము వాటిని దాటుకుంటూ, దూకుకుంటూ వెళ్ళవద్దు పోలీసు వారి సూచనలు పాటిస్తూ సంతోషకర వాతావరణంలో దైవదర్శనం చేసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి అని కోరారు.
జాతర సరళి, వాహనాల రద్దీ, భక్తుల రాకపోకలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎస్పీ వెంట AR అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, DSP రవి, CI రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >