Posted on 2024-09-06 13:58:50
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ మండలంలోని మొగిలిగిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని శుక్రవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన వేతనం నుంచి లక్ష రూపాయలను నగదుగా ఇచ్చారు. పాఠశాలలో సరిపడా టాయిలెట్స్ లేవని, ఉన్నది కూడా మరమ్మతులు చేయాలని మొగలిగిద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి విజయ్ కుమార్ ఎమ్మెల్యే దిష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై స్పందించిన ఎమ్మెల్యే మొగలిగిద్ద పాఠశాలకు వెళ్లి మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష రూపాయలను ఇచ్చారు..
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >