Posted on 2024-09-06 14:04:18
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ అధిష్టానం పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. ఈమేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీచేసింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా పేరు పొందారు. మహేష్ కుమార్ గౌడ్ ఎంపికపై రెండు వారాల క్రితమే కసరత్తు పూర్తి చేసిన ఏఐసీసీ ఎట్టకేలకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
#mahesh Kumar goud
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >