| Daily భారత్
Logo




పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

News

Posted on 2026-05-04 16:54:36

Share: Share


పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

డైలీ భారత్, పశ్చిమ బెంగాల్‌: పశ్చిమ బెంగాల్‌లోని పానిహాటి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సంచలనం నమోదైంది.

కోల్‌కతా ఆర్‌.జి. కర్ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లి, బీజేపీ అభ్యర్థి రత్నా దేబ్నాథ్ తన ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

న్యాయం కోసం ఆమె చేస్తున్న పోరాటం ఓటర్లను ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. అధికార పార్టీకి కంచుకోటగా ఉన్న పానిహాటిలో రత్నా దేబ్నాథ్ ఆధిక్యంలో ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

తన కుమార్తెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పరోక్షంగా ప్రజల మద్దతు కోరిన ఆమెకు, ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నట్లు ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >