Posted on 2026-05-04 18:11:50
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకొని విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి మైనార్టీ మోర్చా అధ్యక్షులు వాజిద్ హుస్సేన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాంప్రసాద్ పట్టణ ఉపాధ్యక్షులు పల్లికొండ నరసయ్య పట్టణ ప్రధాన కార్యదర్శిలు మెరుగు శ్రీనివాస్ కొండ నరేష్ పట్టణ అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్ పట్టణ కార్యదర్శిలు సూరం వినయ్ దూడం సురేష్ సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు మామిడాల మహేష్ బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మిఠాయిలు పంచుకుంటూ, పటాకులు కాలుస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు..
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >