| Daily భారత్
Logo




హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

News

Posted on 2026-05-04 15:23:54

Share: Share


హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

డైలీ భారత్, కడియం: కడియం మండలం పరిధిలోని బుర్రిలంక నాలుగు లైన్ల జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న కారు ఇంజన్ భాగం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారు లో ఉన్నవారు వెంటనే అప్రమత్తమై బయటకు దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

స్థానికులు సమయానికి స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారులోని ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం ప్రకారం, అత్తిలి నుంచి రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఇంజన్ లో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >