| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

డైలీ భారత్ డెస్క్: ముందస్తు అనుమతి లేకుండా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కోర్టు వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేయడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.వీడియోలను ఎడిట్ చేయడం, మానిటైజ్ చేయడం, డౌన్‌లోడ్ లేదా రీ-పోస్ట్ చేయడం నేరంగా పరిగణనకోర్టు రికార్డింగ్‌లను అనుమతి లేకుండా దాచడం, ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు నిషేధం మీడియా సంస్థలకు మాత్రం సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్.కేసుల రిపోర్టింగ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించని సుప్రీంకోర్టు..

Previous జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..
Next రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
ADVERTISEMENT