Posted on 2026-07-23 13:29:46
షాబాద్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోట జగదీశ్వర్
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: జూలై 24న ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యుఐ తో పాటు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ షాబాద్ మండలంలోని విద్యాసంస్థల్లో నాయకులు బంద్ నోటీసులు పంపిణీ చేశారు. బంద్‌కు ప్రజలు, విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో షాబాద్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోట జగదీశ్వర్,ఇబ్రహీం, పాషా, ఎస్ఎఫ్ఐ నాయకులు రాము యాదవ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >