Posted on 2026-07-23 14:52:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు "నాకా బంధీ" తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులపై మోటార్ వెహికల్ (MV) యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, ఫైన్లు విధించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి, ఏఎస్ఐలు సత్యం, శివాజీ గణేష్, హెచ్‌సీలు నరసింహారావు, రవి, పిసీలు బాబు, మహేష్, నాగరాజు, బాలకృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >