Posted on 2026-03-12 17:22:35
డైలీ భారత్, కామారెడ్డి: అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని రేపు అనగా శుక్రవారం 13-03-2026 నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
కావున సభ్యులందరూ ఉదయం 10:30 గంటల వరకు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరకి రాగలరని కోరుకుంటున్నాం.
ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చైతన్య రెడ్డి, జిల్లా ఆర్డీఓ కంటే వీణ, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నికిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జడ్జి నాగరాణి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర్లు హాజరు అవుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >