Posted on 2025-11-22 14:14:34
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన పనులను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం వేల్కుంట తాండలో డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో గ్లోబల్ సమ్మిట్ జరగనున్న ప్రాంతాన్ని శనివారం కలెక్టర్ పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లను, హెలిప్యాడ్ పనులను ఆయన పరిశీలించారు. గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన పనులను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, ఏసీపీ కె.వి. రాజు, ఎంఆర్ఓ గోపాల్, విద్యుత్ శాఖ అధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >