Posted on 2025-11-12 04:21:49
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన బొడ్డు సతీష్ సీఏ లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగాజూలూరుపాడు మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు సతీష్ ను అభినందిస్తూ ఆత్మీయ ఘన సత్కారాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం స్టేట్ జాయింట్ సెక్రెటరీ బాపట్ల మురళి, మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫారం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉసికల రమేష్, మండల మున్నూరు కాపు సంఘం కోశాధికారి రావిశెట్టి నాగేశ్వరరావు, మండల మున్నూరు కాపు సంఘ నాయకులు రోకటి రమేష్ మద్దిశెట్టి ప్రకాష్, పాపినివెంకయ్య, పాలెపు భద్రయ్య, అరిగెల నరసింహారావు, ముళ్ళపాటి అప్పారావు, పాలెపు నాగయ్య తదితరులుఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.
సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >
సిరిసిల్లలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్... అమర వీరులకు నివాళి
Posted On 2026-07-26 14:47:28
Readmore >
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >