| Daily భారత్
Logo




రెండు వాహనాలు ఢీ కొట్టడంతో ఒకరు మృతి

News

Posted on 2025-09-22 07:08:58

Share: Share


రెండు వాహనాలు  ఢీ కొట్టడంతో  ఒకరు మృతి

డైలీ భారత్ న్యూస్, పఠాన్ చేరు:సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని అండూర్ చౌరస్తా వద్ద సలక్పల్లి గ్రామం నుండి బైక్ పై వస్తున్న ఎందని ముత్యాలు ను అండూరు నుండి అతివేగంగా ఎదురుగా వస్తున్న స్కూటీ, ఎదురుగా వస్తున్న ఎదురుగా  వస్తున్న కారు ఢీ కొట్టడంతో  ప్రాణాలు కోల్పోవడం జరిగింది, వివరాలకు వెళ్తే మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎందని ముత్యాలు వయసు 40 సంవత్సరాలు కులము ముదిరాజ్ వృత్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు, వ్యక్తి వ్యవసాయ పొలానికి యూరియా కోరమండల్ బస్తాలను కొనడానికి అతని గ్రామం నుండి బయలుదేరి వస్తుండగా సో లక్ పల్లి  సమీపంలోని అండూర్ చౌరస్తా వద్ద కు రాగా అండూరు నుండి స్కూటీపై అతివేగంగా అజాగ్రత్తగా స్కూటీని నడుపుకుంటూ వచ్చి పల్లె సదాశివరెడ్డి, తన బైక్ తో స్కూటీకి యాక్సిడెంట్ చేయడం వల్ల తీవ్ర గాయాలై ఎదురుగా అతివేగంగా అజాగ్రత్తగా కారు వస్తూ ఎందని ముత్యాలు కు యాక్సిడెంట్ చేయడం వల్ల అధిక రక్తస్రావం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినారు,  అజాగ్రత్తగా  అతివేగంగా వాహనాలు నడుపుతూ ముత్యాలు మరణానికి కారణమైనందున చట్టరీత్యా తగు చర్య తీసుకొని బాధితులు  మాకు చట్టరీత్యా న్యాయం చేయాలని  మృతుని భార్య ఎందని అమృత ఆవేదనతో వేడుకోవడం జరిగింది, అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన చేరుకొని  ఢీకొట్టిన స్థలాన్ని    పరిశీలిస్తూ  కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు చేస్తూ,  బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు, మాకు న్యాయం చేయాలంటూ  కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.

Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >
Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >