Posted on 2026-07-02 14:27:45
యశోద హాస్పిటల్ కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఓపి సెంటర్లో మీడియా సమావేశం
డైలీ భారత్, కామారెడ్డి: ముఖ్యంగా న్యూరోసర్జరీ విభాగంలో అత్యాధునిక సౌకర్యాలను అందిస్తున్న ఆసుపత్రుల్లో సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ ఒకటి. ఇక్కడ ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్‌లోనే ఎంఆర్ఐ (Intraoperative MRI) సౌకర్యం అందుబాటులో ఉంది.
ఈ సాంకేతికత వల్ల మెదడులోని పెద్ద కణితులు వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలోనే ఎంఆర్ఐ స్కాన్ చేసి, కణితి పూర్తిగా తొలగించబడిందా లేదా అనే విషయాన్ని వెంటనే నిర్ధారించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో సాధారణంగా శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత మాత్రమే మిగిలిన భాగం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ సదుపాయం ఉండటంతో అదే సమయంలో అవసరమైతే శస్త్రచికిత్సను కొనసాగించి, మరింత ఖచ్చితత్వంతో చికిత్స అందించడానికి అవకాశం కలుగుతుంది."
గత 20 సంవత్సరాలుగా దాదాపుగా 2000 మందికి మెదడు ఆపరేషన్లు చేస్తున్నామని ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ సహాయంతో చాలా సులభతళంగా పేషెంట్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మత్తు ఇవ్వకుండా మెదడు చికిత్సలు నిర్వహిస్తున్నామని
కామారెడ్డి ప్రజలకు మొదటి ప్రతి గురువారం అందుబాటులో ఉంటామని తెలియజేశారు
ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు
చేతులు వంకర పోవడం పెరాలసిస్ వంటి లక్షణాలు కనబడితే వెంటనే న్యూరో స్పెషలిస్ట్ కు సంప్రదించాలని
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చాక దాదాపు మూడు గంటల లోపు చికిత్స అందినట్టు అయితే ప్రాణాపాయం ఉండదని తెలియజేశారు
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >