Posted on 2026-07-03 15:01:55
డైలీ భారత్, వైరా: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామ పంచాయతీలో భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పరిశీలించారు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గిరిబాబు మాట్లాడుతూSIR ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ప్రతి అర్హుడైన ఓటరికి అందజేసి, వాటిని సక్రమంగా నింపి నిర్ణీత గడువులోగా సమర్పించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని BRS పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లను కోరారుప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారుభారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని లకావత్ గిరిబాబు ఆకాంక్షించారుఈ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు), మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి వెంకటేశ్వర్లు, మద్దిశెట్టి ప్రకాష్, రామిశెట్టి వంశీ, రావుట్ల నరేష్ చారి, పోతిన్ని రాంబాబు, రామిశెట్టి వీరయ్య, బాదావత్ తావూరియా, నూతి శేషయ్య, గుమ్మడి మహేష్, మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >