Posted on 2025-09-22 13:51:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొత్తూరు గ్రామపంచాయతీ వల్ల పిన్ని సత్యనారాయణ మరణం పట్ల సిపిఐ జులూరుపాడు మండల సమితి సంతాపం ప్రకటించారు కొత్తూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ పార్టీ నిర్మాణంలో అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారు, నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామని వారి మరణం ఈ ప్రాంత ఉద్యమాలకు తీరనిలోటు అని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని ప్రకటించారు ఆయన మరణంతో కొత్తూరు గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >