Posted on 2025-07-18 10:37:40
డైలీ భారత్, వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూరులో ఉద్రిక్తత నెలకొంది. ఆరుగ్యారంటీలు ఇంకా లబ్ధిదారులకు అందట్లేదని భారత రాష్ట్ర సమితి నేతలు ఆరోపించారు. మరోవైపు లబ్ధిదారులను ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి నివాసానికి తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఈక్రమంలో వేల్పూర్ వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ నేత మోహన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. భారత రాష్ట్ర సమితి నాయకులను సైతం గృహ నిర్బంధం చేశారు. గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. భారత రాష్ట్ర సమితి నాయకులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి ముందే ఆపివేశారు. ఈక్రమంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >