Posted on 2026-03-08 07:27:45
డైలీ భారత్, సిరిసిల్ల: పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం వచ్చే మార్చి 18 న జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనం లో నిర్వహించ నున్నట్లు మానేరు రచయితల సంఘం ప్రతినిధులు డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్, గెంట్యాల భూమేశ్, ఆడెపు లక్మన్ ఒక ప్రకటనలో తెలిపారు..
సంప్రదాయాన్ని అనుసరించి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించేందుకు మానేరు రచయితల సంఘం సంకల్పించింది. ఇందుకోసం ఆసక్తి గల కవి, రచయితల నుంచి ఉగాది కవితలను ఆహ్వానిస్తున్నాం.
ఔత్సాహికులు ఎవరైనా కవితా గానం చేయొచ్చునన్నారు . గానం చేసే కవితలు ముందుగానే తెలియజేయాలి.
పండుగ నేపథ్యం, ప్రాశస్త్యం, జన జీవనం పై ఋతువులో మార్పుల ప్రభావం, రాబోయే కాలంలో సాంఘిక జీవనం ఎలా ఉండాలని ఆశిస్తూ.. పండుగ, ప్రజల్లో కొత్త మార్పులకు చోటు కల్పించాలనే ఆకాంక్షతో ఉండాలి.
మూస ధోరణికి భిన్నంగా ఉండాలి.
ఎంపిక చేసిన కవితలను మాత్రమే గానం చేయాలి.
కవులు తమ కవితలను మార్చి 15 లోపు
98491 57752
నెంబర్ కు వాట్సప్ లో పంపించాలి.
గతం లో గానం చేసినవి, పత్రికల్లో అచ్చయినవి కాకుండా నూతనంగా, నవ్యత్వం ఉట్టి పడేలా కవితల రచనలుండాలి.
పాల్గొన్న ప్రతి కవికీ సంఘం పక్షాన సత్కారం ఉంటుంది. గడువు తరువాత అందిన కవితలు పరిశీలించ బడవు అని గెంట్యాల భూమేశ్, డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్ ఆడెపు లక్మన్అధ్యక్ష, కార్యదర్శులు మానేరు రచయితల సంఘం, సిరిసిల్ల తెలిపారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >