Posted on 2026-03-08 13:18:13
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసులు పక్కా సమాచారంతో సుమిత్రనగర్‌లోని వేర్వేరు అపార్ట్‌మెంట్లలో శనివారం రెయిడ్ నిర్వహించారు.
పోలీసుల వివరాల ప్రకారం, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుమిత్రనగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలు నడుస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడి చేపట్టారు. ఈ దాడుల్లో ఇద్దరు నిర్వాహకులతో పాటు పలువురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు
Posted On 2026-06-04 20:12:57
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-04 20:11:41
Readmore >
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం
Posted On 2026-06-04 18:52:18
Readmore >
విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-04 18:50:58
Readmore >
బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ
Posted On 2026-06-04 18:49:52
Readmore >