| Daily భారత్
Logo




గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్

News

Posted on 2026-03-08 08:58:05

Share: Share


గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గర్భాశయ క్యాన్సర్ నివారణ (HPV) టీకా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ప్రారంభించి  అమ్మాయిలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా ప్రధాన ఆస్పత్రి, ఏరియా హాస్పిటల్ వేములవాడ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎల్లారెడ్డిపేట ఈ మూడు ప్రధాన ఆస్పత్రిలో ఈ టీకాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మన జిల్లాలో దాదాపు 3773 మంది 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల మధ్య గల అమ్మాయిలు ఉన్నారని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునీ టీకాలు వేయించుకోవాలని అన్ని పని దినాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం గంటల వరకు టికాలు ఇవ్వబడునని ఆకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకుని గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిని ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >