Posted on 2026-03-08 18:44:26
శుభాకాంక్షలు తెలియజేసిన కోడెమ్ సీతాకుమారి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్న దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలు అభివృద్ధిలతో తమ వంతు అందిస్తున్న ఏకైక వ్యక్తురాలుగా మహిళలు భావితరాలకు ఆదర్శమని దిశ ఉమెన్ ప్రొడక్షన్ వెల్ఫర్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెమ్ సీతాకుమారి మాట్లాడుతూ మహిళలు దేశంలో ఎక్కడున్నా మహారాణులుగా ఉండాలని ప్రపంచానికి ఆదర్శమని తమ శక్తివంత కృషి ఫలితంగా ప్రతి ఒక్కరు ఉద్యోగ అవకాశాలు రాణిస్తూ వారి జీవిత
బవితరాలకు భవిష్యత్తు ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతామని ప్రతి మహిళ భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ దేశానికి ఆదర్శంగా ఉండాలని ఆమె అన్నారు మరియు ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని శాలువ తో పుష్పగుచ్చాలు ఇచ్చుకొని ఒకరికి ఒకరు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో దిశా ఉమెన్ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కోడెమ్ సీతాకుమారి, భోగ లక్ష్మి, మంజుల, ధనమ్మ, సీత, మల్లేశ్వరి, అమల, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు
Posted On 2026-06-04 20:12:57
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-04 20:11:41
Readmore >
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం
Posted On 2026-06-04 18:52:18
Readmore >
విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-04 18:50:58
Readmore >
బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ
Posted On 2026-06-04 18:49:52
Readmore >