Posted on 2026-03-08 18:45:22
డైలీ భారత్, ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఖమ్మం కార్యాలయంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్ మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన మాట్లాడుతు అన్ని రంగాలలో మగవారి తో పాటు మహిళలు పోటీపడటం సంతోషకరమని స్వర్గీయ నందమూరి తారకరామారావు మాజీ ముఖ్యమంత్రి మహిళలకు గుర్తింపు తెచ్చారని స్ధానికసంస్ధలు ప్రధానంగా ఆస్తి హక్కు కల్పించారని అన్ని రంగాలలో మహిళలకు పెద్దపీట వేసారని అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు డ్వాక్రా సంఘాలే కాక అనేక మహిళా సాధికారిక కమిటీలను ఏర్పాటు చేసారని రాజకీయంగా కూడ మహిళలను ఎంపీ, ఎమ్మెల్యే తదితర కీలక పదవులను కట్టబెట్టారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డుపై పడిన చెట్టును తొలగించి రాకపోకలు పునరుద్ధరించిన బీబీపేట్ పోలీసులు
Posted On 2026-06-04 20:12:57
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభల్లో “Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-04 20:11:41
Readmore >
రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా మూడవ సారి ఏకగ్రీవంగా నల్లవల్లి కరుణాకర్ రెడ్డి నియామకం
Posted On 2026-06-04 18:52:18
Readmore >
విద్యార్థుల నమోదు 10 శాతం పెంచేందుకు కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-04 18:50:58
Readmore >
బస్వాపూర్ గ్రామపంచాయతీ లో స్వచ్ఛ కామారెడ్డి... స్వచ్ఛభారత్ మిషన్ లో భాగంగా గ్రామసభ
Posted On 2026-06-04 18:49:52
Readmore >