Posted on 2026-03-08 14:16:17
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఊకె శేఖర్. జిల్లాములకలపల్లి ముక్కమామిడి ప్రాజెక్టు నందు తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఊకె శేఖర్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని కొంతమంది మహిళ రేషన్ డీలర్లకు ఊకె జమున, లీలా ఈసం, పడిగా సరోజి, సున్నం నాగమణి, కాక పద్మ, మెండి సరోజిని. కే ఈశ్వరమ్మ, వారిని పుష్ప గుజ్జాలతో సాల్వాతో ఘనంగా సన్మానించారు. తదుపరి రేషన్ డీలర్స్ అందరూ కలిసి భోజనాలు చేశారు.
జిల్లా అధ్యక్షులు ఊకె శేఖర్ మాట్లాడుతూ మహిళలు నేడు అని రంగాల్లో ముందున్నారని, ప్రతి మహిళ వారి కుటుంబంలో దైవ శక్తితో సమానమని, లింగ వివక్షను రూపమాపి, సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని,కుటుంబం కోసం, సమాజం కోసం మహిళలు చేసే కృషిని గుర్తించి వారిని గౌరవించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా దేవసింగ్, భద్రాచలం డివిజన్ ప్రెసిడెంట్ సందీప్, జిల్లా ఉపాధ్యక్షులు సాయి కౌశిక్, కొర్స నాగేశ్వరరావు, అజ్మీరా రామ, బానోతు బాలు, జాటోత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >