Posted on 2025-05-11 11:08:58
అమరులకు నివాళులు
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్లో ఆపరేషన్ సిందూర్ కు సంఘీభావం అమరులకు జోహార్లు నీవాలులు అర్పించారు . ఒక నిమిషం అమరులకు మౌనం పాటించారు సైన్యానికి అండగా మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకున్నారు. డాక్టర్ జనాపాల శంకరయ్య తన కవిత చదువుతూ పహల్గాములో పడతుల సింధూరాన్ని తుడిచిన నరరూప రాక్షసులారా స్నేహాన్ని చూసి చూపి బస్సు వేస్తే పందికొక్కుల కార్గిల్ యుద్ధానికి కారణమైన కర్కోటకుల్లారా దయ్యాలు వేదాలు వల్లించినట్లు శాంతికి వల్లించి కాల్పులకు తెగబడ్డ రెండు నాలుకల ధోరణి అంటూ కవితలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ తన కవిత చదువుతూ కవితలో సర్వమత సహనంతో వర్తించే భారతదేశంలో మదర్ తెరిసా ను గౌరవించిన దేశం శ్రీరాముని కొలిచిన దేశం వివేకానందుని తలచిన దేశం మతసామరస్యానికి ప్రతీక భారతదేశ అన్నారు గుండెల్ని వంశీ తన కవితను ఆలాపించారు అలాగే బూర దేవానందం తన కవితను చదివారు సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య ఏనుగుల ఎల్లయ్య ఉపాధ్యక్షులు సాహితీ సమితి సహధ్యక్షులు కోడం నారాయణ , అంకారపు జ్ఞానోబా మొదలైన వారు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >