| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గంజాయి మత్తులో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గ్యాంగ్

గంజాయి మత్తులో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన గ్యాంగ్

డైలీ భారత్, హైదరాబాద్: కేపీహెచ్‌బీ - సర్దార్ పటేల్ నగర్‌లోని ఒక పార్కులో అర్థరాత్రి గంజాయి సేవిస్తూ అల్లరి చేస్తున్న గంజాయి గ్యాంగ్‌ను, ఇబ్బందులకు గురిచేయొద్దని నిలదీసిన పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వెంకటరమణ

గంజాయి మత్తులో తీవ్ర ఆగ్రహంతో వెంకటరమణ గుండెల్లో ఇనుప రాడ్డుతో పొడిచి దారుణంగా హత్య చేసిన యువకులు

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Previous ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావం : రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి
Next యువకవి గుండెల్లి వంశీకృష్ణ ను సత్కరించిన తెలుగు భాష చైతన్య సమితి
ADVERTISEMENT