Posted on 2025-05-12 12:23:16
డైలీ భారత్, హైదరాబాద్: తెలుగు భాషా చైతన్య సమితి వారు మే 8, 2025. రోజున హైదరాబాదులోని, త్యాగరాయ గానసభలో, నిర్వహించిన తెలుగు భాష చైతన్య సమితి 12వ వార్షికోత్సవ సభలో సిరిసిల్ల చెందిన యువకవి గుండెల్లి వంశీకృష్ణ పాల్గొని కవితా పఠనం చేయడం జరిగింది. కవితా పఠనం అనంతరం యువకవి గుండెల్లి వంశీకృష్ణ ను తెలుగు భాష చైతన్య సమితి ఆధ్వర్యములో ప్రముఖుల చేతుల మీదుగా యువకవి గుండెల్లి వంశీకృష్ణ ను ప్రశంసా పత్రాన్ని ఇచ్చి శాలువాతో సత్కరించడం జరిగింది.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >