| Daily భారత్
Logo




సరికొత్త అప్‌డేట్స్‌తో అపాచీ RR 310

News

Posted on 2025-04-19 10:44:31

Share: Share


సరికొత్త అప్‌డేట్స్‌తో అపాచీ RR 310

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: TVS మోటార్ కంపెనీ అపాచీ RR 310 మోడల్‌కు 2025 ఎడిషన్ విడుదల చేసింది. ఈ సూపర్ ప్రీమియం బైక్‌ ధర రూ.2,77,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. తాజా వేరియంట్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉండగా, కొత్త ఓబీడీ-2బీ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. అలాగే ఈ బైక్‌ను మూడు బిల్ట్-టు-ఆర్డర్ కస్టమైజేషన్ ఆప్షన్లలో తీసుకురానున్నట్లు కంపెనీ పేర్కొంది.

Image 1

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

Posted On 2026-05-31 14:02:34

Readmore >
Image 1

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు

Posted On 2026-05-31 13:53:49

Readmore >
Image 1

"క్షణిక ఆనందం - జీవితకాల నష్టం"

Posted On 2026-05-31 11:23:19

Readmore >
Image 1

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు

Posted On 2026-05-30 22:26:06

Readmore >
Image 1

మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-30 22:23:35

Readmore >
Image 1

అమ్మ చరణధూళి బిడ్డలం : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-30 17:58:19

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-05-30 17:55:56

Readmore >
Image 1

మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం

Posted On 2026-05-30 17:52:53

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం

Posted On 2026-05-30 17:17:48

Readmore >
Image 1

మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-05-30 17:15:14

Readmore >