| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

ఏసీబీ వలకు చిక్కిన సర్వ శిక్ష అభియాన్ ఏఈ

డైలీ భారత్, నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్టుకూరు నేషనల్ హైవే రోడ్డు దగ్గర కారులో సివిల్ కాంట్రాక్టర్ తెలుగు శ్రీరాములు వద్ద నుండి ఏఈ తెలుగు రమేష్ 40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మిడుతూరు, జూపాడుబంగ్లాలో కస్తూర్బా పాఠశాలలో నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్ బిల్లుల మంజూరు క్వాలిటీ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కారు

Previous బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయిన చంద్రంపేట విద్యార్థులు
Next పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ADVERTISEMENT