| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రారంభంకానున్న చార్‌ధామ్ యాత్ర.. మే 2న కేదార్‌నాథ్ ఓపెన్

ప్రారంభంకానున్న చార్‌ధామ్ యాత్ర.. మే 2న కేదార్‌నాథ్ ఓపెన్

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మే 2న భక్తుల కోసం తెరుచుకోనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. బద్రీనాథ్ ఆలయం మే 4న ప్రారంభంకానుంది. అలాగే, మద్‌మహేశ్వర ఆలయం మే 21న, తుంగనాథ్ ఆలయం మే 2న తెరుస్తామని కమిటీ వివరించింది. హిమపాతం కారణంగా ఈ దేవస్థానాలు కేవలం వేసవికాలంలోనే కొద్ది రోజులు తెరిచి ఉంటాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేపడుతున్నారు.

Previous మరోసారి తెరపైకి ఏపీ పవర్ హౌస్
Next సరికొత్త అప్‌డేట్స్‌తో అపాచీ RR 310
ADVERTISEMENT