Posted on 2025-02-27 12:38:16
డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లావైరా నియోజకవర్గం ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో గుత్తా వెంకటేశ్వరావు తండ్రి అనంతరామయ్య అనారోగ్యంతో మరణించగా గుత్తా వెంకటేశ్వరరావు ని ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదన్ , మాజీ సీనియర్ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య కలసి పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరామయ్య మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో ఉమ్మడి బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ, ఖమ్మం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, నాయకులు పొన్నం హరికృష్ణ, ముత్యాల వెంకటప్పారావు, చుంచు విజయ కుమార్, యండ్రాతి మోహన్ రావు, సేవ్యా నాయక్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >