Posted on 2026-05-09 08:52:25
యార్డ్ కి ధాన్యం వచ్చి నెల కావస్తున్న కొనే దిక్కు లేదు
లారీలు లేవు అనే సాకుతో ఎన్ని రోజులు కాలం గడుపుతారు
ధాన్యం కొనుగోలు వెంటనే మొదలు పెట్టాలి రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో మార్కెట్ యార్డ్ లో నిన్న కురిసిన వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన అశ్వారావుపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కి ఓటు వేసిన పాపని ఇ రోజు రైతులకు దిక్కులేని పరిస్థితి ఏర్పడినది,రైతులు పంట పండించి పంట అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది,గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎందుకు ఏడిపిస్తున్నది,ధాన్యం ఎంతకాలం యార్డ్ లలో ఉంచుకుంటారు... తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి,తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండ వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి,దొడ్డా సతీష్,sc మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాముల, రైతులు పాల్గొన్నారు.
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >
వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్
Posted On 2026-08-24 14:24:34
Readmore >
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి
Posted On 2026-08-24 14:16:01
Readmore >
డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-24 14:10:44
Readmore >