| Daily భారత్
Logo




ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

News

Posted on 2026-06-27 15:40:17

Share: Share


ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో హిందూ సామ్రాజ్య దినోత్సవంని ఘనంగా నిర్వహించారు,ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని జరుపుకునే చారిత్రక మరియు సాంస్కృతిక వేడుక,ఈ విజయం భారతదేశంలో స్వరాజ్య స్థాపనకు,హిందూ ధర్మ రక్షణకు ప్రతీకగా నిలిచింది,విదేశీ దండయాత్రల సమయంలో,హిందూ రాజులందరినీ ఏకం చేసి,సార్వభౌమ హిందూ సామ్రాజ్యాన్ని (హిందవీ స్వరాజ్యం) స్థాపించిన ఘనత శివాజీకి దక్కుతుంది,ఈ పట్టాభిషేకం భారతీయుల ఆత్మగౌరవానికి శాశ్వత చిహ్నంగా మారింది,ఈ ఉత్సవాన్ని దేశ వ్యాప్తంగా అన్ని హిందు సంఘాలు,ముఖ్యంగా ఆర్.ఎస్.ఎస్  ప్రతి యేటా నిర్వహిస్తుంది,ఇది సంఘ శతాబ్ది సంవత్సరం కాబట్టి,హిందువులు సంఘటితంగా ఉండాలని,సనాతన ధర్మపరిరక్షణకు అందరు నడుం బిగించాలని పిలుపు నిస్తున్నారు,

ఈ కార్యక్రమంలొ దమ్మపేట మండల బిజెపి మాజీ అధ్యక్షులు దారా నాగేశ్వరావు ,రామదండు హిందూ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దా కొండయ్య ,బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవిగారు,బిజెపి సోషల్ మీడియా సోయం వెంకటేశ్వరావు ,ఆర్ఎస్ఎస్ అశ్వారావుపేట శాఖ సహకార్యవాహక మట్టా శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >