| Daily భారత్
Logo




ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

News

Posted on 2026-06-27 15:36:37

Share: Share


ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం  రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

డైలీ భారత్, కామారెడ్డి: రాష్ట్ర డైరెక్టర్ ఏం.ఏ.సలీం విదేశాల నుండి తిరిగి వచ్చినందుకు, శనివారం రోజున గాను శాలువాతో సత్కరించిన శుభాకాంక్షలు తెలుపుతున్న సహ చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి తెలంగాణ జోనల్ మహిళ కార్యదర్శి యు.భాగ్యలక్ష్మి, కామారెడ్డి మండల అధ్యక్షులు రామచందర్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డైరెక్టర్ ఎమ్మెల్యే సలీం మాట్లాడుతూ విదేశాలలో కూడా భారత్కు చెందిన సంతతితో సహ చట్టంపై పూర్తిస్థాయిలో వారికి అవగాహన కల్పించిన వారిని చైతన్యవంతులుగా తీర్చిదిద్దడమే తన వంతు బాధ్యత ఎంఏ సలీం పేర్కొన్నారు. అంతేకాకుండా ఏ దేశ విదేశాలలో ఉన్నటువంటి భారతీయులకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా సహ చట్టం పరిరక్షణ సభ్యులు వారికి అందుబాటులో ఉండి సహాయం చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జోనల్ మహిళా కార్యదర్శి భాగ్యలక్ష్మి తో పాటు కామారెడ్డి మండల అధ్యక్షులు రామచంద్ర తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >