| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం

రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం

డైలీ భారత్ డెస్క్ తమిళనాడులో టీవీకే  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.రేపు మధ్యాహ్నం 3. 15 నిముషాలకు  సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.విజయ్ తో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో గ్రాండ్‌గా జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవం.టీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు.మిత్రపక్షాల మద్దతుతో విజయ్ పార్టీ బలం 120కి చేరిక.

Previous భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Next ఎంపీ వద్దిరాజు ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి
ADVERTISEMENT