Posted on 2025-02-27 12:36:32
డైలీ భారత్, ఖమ్మం: సుందరయ్య విజ్ఞాన కేంద్రం మాల బంటి కేసు లో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతల డిమాండ్
వడ్లకొండ కృష్ణ (మాల బంటి)నీ కులదురహాంకారం తో, ఉన్మాదులు హత్యచేసి నెలరోజులుదాటుతున్నందున వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన విచారించాలని, బంటి కుటుంబానికి, హంతకుల నుంచి ప్రాణ హాని ఉన్నందున వారి కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని వక్తలు డిమాండ్ చేశారు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీస్ రాష్ట్ర అధ్యక్షులు అభినవ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, దళిత హక్కుల పోరాటసమితి అధ్యక్షులు యేసు రత్నం, చైతన్య మహిళా సంఘం నాయకురాలు జయ,వివిధ సంఘాల నేతలు నల్లా రాధాక్రిష్ణ, స్కైలాబ్ బాబు, బత్తుల రాంప్రసాద్, బూర్గుల వెంకటేశ్వర్లు, పెరుమాల్ల మోహన్, సరళ, రమ, తదితరుల తో పాటు, బంటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >