| Daily భారత్
Logo




ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం

News

Posted on 2026-05-09 15:29:00

Share: Share


ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం

దళిత నాయకులు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు

భద్రాద్రి డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్న  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అబ్జర్వర్   వెంకట నరసయ్య 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ  సంబంధించిన ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్  కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అబ్జర్వర్ గా వెంకట నరసయ్యను నియమించిన ఎస్సీ సెల్  రాష్ట్ర చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకై

 శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్నని  మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట నరసయ్య 

 ఈ సందర్భంగా వెంకట నరసయ్య మాట్లాడుతూ భద్రాద్రి జిల్లా డిసిసి ఆదేశాల మేరకై నూతన  భద్రాద్రి జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్లు కొరకు దళిత నాయకులు 15-5-2026 శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్యాంపు కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు దేవి ప్రసన్న మరియు అబ్జర్వర్ వెంకట నరసయ్య వారి సమక్షంలో  అప్లికేషన్  స్వీకరించబడుతున్నది భద్రాద్రి జిల్లా నలుమూలల నుంచి వచ్చి అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని, దేవి ప్రసన్న వెంకటన్నసయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >