| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర దానం

మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర దానం

మరణంలోనూ ఇద్దరికి కంటి చూపూచ్చిన విశ్వనాథం 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో ఇ రోజు ఉదయం 11గంటల సమయంలో మోరంపూడి సాయి విశ్వనాథం అనే వ్యక్తి (29) వడదెబ్బతో మృతి చెందడం జరిగినది విషయం తేలుకున్న మేము  సైతం ఫౌండేషన్ & అగర్వాల్ ఐ డెనేషన్ సంస్థ వారి సహకారంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో విశ్వనాథం నేత్రాలను డొనేట్ చేయడం జరిగినది.


Previous ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..
Next మద్యం మత్తులో డ్రైవింగ్ పై కామారెడ్డి పోలీసుల ఉక్కు పాదం
ADVERTISEMENT